గతోదయం
-
రాత్రి కణికల శయ్య మీద
అలసి వాలిన తనువు
ఆవిరవుతుంది
విడవని గతం
వీస్తూనే ఉంది
నివురు రేపుతూ
నిప్పు రగుల్చుతుంది.
కోట గోడలు పాడే
ఆ పదును గీతాలు
సేద తీర్చడం...
3, మార్చి 2009, మంగళవారం
పలుకులు బంగా రమయెగ
పలుకులు బంగా రమయెగ
చిలకగ బాధలు యెడదన చెలమలు నిండన్
చెలి కిను కొదలక పలకక
కలవర తలొన న్నుముంచె కనికర మొదిలెన్
పదముల బడితిని చివరకు
యెదగా నమువిన్నవించి యర్ధించితినే
కదలక ఉన్నను చివరకు
మదికర గగనా తొపలికె మధువులు ఒలకన్
అధరము లొలికిన పదములు
మధురము గమదిని తగిలెగ మల్లెల రీతిన్
మధనము చీకటి వీడెను
ఉదయపు వెలుగులు ఇమిడెను హృదయము నిండా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్లు:
అద్భుతంగా ఉంది గురువుగారూ ! ధన్యవాదాలు .
కామెంట్‌ను పోస్ట్ చేయండి